New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Raghunandan-Rao-Special-Interview-.jpg)
తాజా కథనాలు
కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పాటైంది తప్పా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.