Ramoji Rao Passes Away Live Updates 🔴: రామోజీరావు కన్నుమూత.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు! ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ప్రముఖల సందర్శన కోసం రామోజీఫిల్మ్ సిటీలో ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచారు. ప్రముఖులు ఫిల్మ్ సిటీకి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి. By Nikhil 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Jun 08, 2024 17:21 IST రామోజీరావుకు నారా లోకేష్ దంపతుల నివాళి రామోజీరావు గారి పార్థివదేహానికి నివాళులర్పించిన నారా లోకేశ్ దంపతులు #RamojiRao #RamojiRaoLivesOn #NaraLokesh https://t.co/yJjfHCJJnu pic.twitter.com/J6SsUiX5oL — R Gajendra (@gajendra_r70907) June 8, 2024 Jun 08, 2024 17:19 IST ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు రామోజీరావు మృతి చెందడంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలు. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రకటన Jun 08, 2024 15:10 IST రామోజీరావుకు చంద్రబాబు దంపతుల నివాళి రామోజీరావు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.@ncbn #RamojiGroup #RamojiRao #RTV pic.twitter.com/mORCvvGlOK — RTV (@RTVnewsnetwork) June 8, 2024 Jun 08, 2024 15:03 IST రామోజీరావు మృతికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సంతాపం ఈనాడు గ్రూపు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు, జర్నలిజం రంగానికి, సాహిత్య రంగానికి, సినిమా రంగానికి తీరని లోటు. క్రమ శిక్షణకు మారుపేరుగా ఉండే రామోజీ గారు చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. వారి ప్రయాణం… pic.twitter.com/XMveqVnlri — Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 Jun 08, 2024 12:56 IST రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. @UttamINC #Ramojirao #Restinpeace #RTV pic.twitter.com/8wLFMnDMyu — RTV (@RTVnewsnetwork) June 8, 2024 Jun 08, 2024 12:55 IST ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు కన్నుమూత తెలుగుజాతికి, తెలుగుభాషకు తీరనిలోటు - నారా బ్రాహ్మణి ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారి కన్నుమూత తెలుగుజాతికి, తెలుగుభాషకు తీరనిలోటు. మార్గదర్శి రామోజీ రావుగారికి అశ్రునివాళులు అర్పిస్తున్నాను. సమాజవికాసం, ప్రజాసంక్షేమం లక్ష్యం సాగిన అక్షరయోధుడి జీవన ప్రస్థానం అనితరసాధ్యం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ… pic.twitter.com/o7hZOomh1f — Brahmani Nara (@brahmaninara) June 8, 2024 Jun 08, 2024 12:54 IST రామోజీ రావు మృతి చెందడం చాలా బాధాకరం - మహేష్ బాబు Deeply saddened by the passing of Ramoji Rao Garu, a visionary always ahead of his time. Ramoji Film City is a testament to his brilliance and passion for cinema. His legacy will continue to inspire us all. My thoughts and prayers are with the family and loved ones. May his soul… — Mahesh Babu (@urstrulyMahesh) June 8, 2024 Jun 08, 2024 12:53 IST టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావుకు నేతల ఘన నివాళి టిడిపి కేంద్ర కార్యాలయంలో రామోజీరావు గారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన టిడిపి నేతలు.#RamojiRao#RamojiRaoLivesOn pic.twitter.com/q0Iin7fECS — Telugu Desam Party (@JaiTDP) June 8, 2024 Jun 08, 2024 12:09 IST ఎన్టీఆర్ తో రామోజీరావు: అరుదైన వీడియో RAMOJI RAO garu ante SR NTR garike yantha Respect undo E video chuste ardham avuthadi ..! We miss A great LEGEND ..🙏 #RamojiRao pic.twitter.com/rU484OSP3Y — S U N N Y (@NSTC9999) June 8, 2024 Jun 08, 2024 12:07 IST రామోజీరావు మృతికి సంతాపంగా షూటింగ్ లకు సెలవు - రేపు షూటింగ్ లకు సెలవు. - రామోజీరావు కు సంతాపంగా షూటింగ్ లకు సెలవు. : Film Chamber కార్యదర్శి దామోదర్ ప్రసాద్#RamojiRao — Harish Kumar (@apparalaHarish) June 8, 2024 Jun 08, 2024 12:05 IST రామోజీరావు పత్రికా రంగంలో రారాజు: మోహన్ బాబు Jun 08, 2024 12:05 IST రామోజీరావు గారు మృతి చెందడం చాలా బాధాకరం - కాజల్ అగర్వాల్ Deeply saddened by the passing of #RamojiRao garu. My heartfelt condolences to his family during this difficult time. His legacy will continue to inspire many. May his soul rest in peace. Om Shanti 🙏🏻 pic.twitter.com/xQDrMebel7 — Kajal Aggarwal (@MsKajalAggarwal) June 8, 2024 Jun 08, 2024 11:59 IST రామోజీరావు అరుదైన చిత్రం Jun 08, 2024 11:46 IST రామోజీరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రామోజీరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైనా హరీష్ రావు@BRSHarish #HarishRao #RamojiRao #Latest_News #RTV pic.twitter.com/gURuWfI191 — RTV (@RTVnewsnetwork) June 8, 2024 Jun 08, 2024 11:38 IST విశిష్టమైన వ్యక్తిత్వం, మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైన వార్త - అమిత్ షా విశిష్టమైన వ్యక్తిత్వం, మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైన వార్త. అమోఘమైన ఊహతో ఆశీర్వదించబడిన రామోజీ రావు గారు మీడియా నుండి ఫైనాన్స్ వరకు, విద్య నుండి పర్యాటకం వరకు తాను పనిచేసిన అనేక రంగాలలో సానుకూల మార్పును ప్రవేశపెట్టారు. పురాణ… pic.twitter.com/5LKHabIvRV — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) June 8, 2024 Jun 08, 2024 11:27 IST రామోజీరావుకు మమతాబెనర్జీ నివాళి Saddened to know about the demise of media leader Ramoji Rao. Founder head of the Eenadu group, ETV network and a large film city, he was a torchbearer of specifically Telugu and generally the entire regional cultural-communication world. I knew him well, and have personal… — Mamata Banerjee (@MamataOfficial) June 8, 2024 Jun 08, 2024 11:26 IST భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రామోజీ దార్శనికుడు. ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి: మోదీ శ్రీ రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు.ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీ రావు… pic.twitter.com/1cjAFSF6xB — Narendra Modi (@narendramodi) June 8, 2024 Jun 08, 2024 11:07 IST జర్నలిజం, సినిమా రంగాలపై ఆయన ముద్ర చెరగనిది: రాహుల్ గాంధీ My heartfelt condolences on the passing of Padma Vibhushan, Shri Ramoji Rao Garu, a pioneering figure in the Indian media industry. His contributions to journalism, cinema, and entertainment have left a lasting impact and transformed the media landscape. My thoughts are with… pic.twitter.com/2HQOP0rx7V — Rahul Gandhi (@RahulGandhi) June 8, 2024 Jun 08, 2024 11:07 IST రామోజీరావు నాకు ఆదర్శం: రజినీ కాంత్ I am deeply saddened on hearing the demise of my mentor and well wisher Shri Ramoji Rao Garu. The man who created history in Journalism, Cinema and a great kingmaker in Politics. He was my guide and inspiration in my life. May his soul rest in peace. @Ramoji_FilmCity — Rajinikanth (@rajinikanth) June 8, 2024 Jun 08, 2024 11:00 IST ఈనాడు గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతిపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ Telangana State Transport Minister Ponnam Prabhakar On Demise Of Eenadu Group Chairman Cherukuri Ramoji Rao@PonnamLoksabha #Ramojirao #Latest_News #PonnamPrabhakar #RTV pic.twitter.com/TAQC13gpfH — RTV (@RTVnewsnetwork) June 8, 2024 Jun 08, 2024 10:59 IST ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత, పద్మ విభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం: జనసేన ఈనాడు అధినేత, ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత, పద్మ విభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. జనసేన పార్టీ తరపున ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.#RamojiRao pic.twitter.com/ev2N2hQXCC — JanaSena Party (@JanaSenaParty) June 8, 2024 Jun 08, 2024 10:52 IST రామోజీరావు మరణం భారత మీడియా రంగానికి తీరని లోటు: రాష్ట్రపతి నివాళి With the demise of Shri Ramoji Rao, India has lost a titan of the media and entertainment sector. An innovative entrepreneur, he pioneered a number of ventures, including the Eenadu newspaper, ETV news network and Ramoji Film City. Honoured with Padma Vibhushan, he succeeded as… — President of India (@rashtrapatibhvn) June 8, 2024 Jun 08, 2024 10:50 IST మీడియా, సినిమా రంగాలకు ఆయన అందించన సేవలు మరువలేనివి: అల్లు అర్జున్ Deeply saddened by the passing of #RamojiRao Garu, a pioneer and an inspiring visionary whom I deeply respect. I feel his aura every time I shoot at #RFC. His unparalleled contributions to the media, cinema, and many other industries will never be forgotten. Heartfelt condolences… — Allu Arjun (@alluarjun) June 8, 2024 Jun 08, 2024 10:50 IST రామోజీ ఓ శక్తి: రాంగోపాల్ వర్మ నివాళి Ramoji Rao’s death is unbelievable because he from an individual metamorphosed into an institution.The telugu states won’t be same without his towering personality looming over the horizon .More than a man, he is a force and i find it difficult to imagine the death of a force 🙏 pic.twitter.com/yvVRNzikSX — Ram Gopal Varma (@RGVzoomin) June 8, 2024 Jun 08, 2024 10:44 IST రామోజీరావు పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న రాజమౌళి రామోజీరావు పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న రాజమౌళి pic.twitter.com/2lbX0IvaIz — Telugu Scribe (@TeluguScribe) June 8, 2024 S. S. Rajamouli, Movie Director On The Demise Of Eenadu Group Chairman Cherukuri Ramoji Rao@ssrajamouli #SSRajamouli #Ramojirao #Latest_News #RTV pic.twitter.com/YN8w23SAMb — RTV (@RTVnewsnetwork) June 8, 2024 Jun 08, 2024 10:43 IST రామోజీ రావు గారి గురించి, గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే, రామోజీ రావు గారు పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా "అమరావతి" పేరు బాగుంటుంది అని చెప్తే, అందరి అభిప్రాయం తీసుకుని, "అమరావతి" అని మన రాజధాని పేరు పెట్టుకున్నాం : రామోజీ రావు గారి గురించి, గతంలో చంద్రబాబు గారు… pic.twitter.com/mV0vZRhRwi — Telugu Desam Party (@JaiTDP) June 8, 2024 Jun 08, 2024 10:42 IST ప్రముఖలతో రామోజీరావు అరుదైన చిత్రాలు: RTV Exclusive Jun 08, 2024 10:37 IST గేమ్ ఛేంజర్ షూటింగ్లో రామోజీ రావుకి అశ్రు నివాళులు అర్పించిన హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్లో రామోజీ రావుకి అశ్రు నివాళులు అర్పించిన హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ pic.twitter.com/75Yg4UQfxD — Telugu Scribe (@TeluguScribe) June 8, 2024 Jun 08, 2024 10:36 IST ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి… — Harish Rao Thanneeru (@BRSHarish) June 8, 2024 Jun 08, 2024 10:35 IST Very Saddened to learn about the demise of media doyen & a true visionary Sri Cherukuri Ramoji Rao Garu Ramoji Garu was a self made man whose story is inspirational. His life & his journey is a testament of how one can achieve great success despite all odds. He has left an… pic.twitter.com/hd0yVck0VY — KTR (@KTRBRS) June 8, 2024 Jun 08, 2024 10:19 IST అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన రామోజీ: పవన్ నివాళి Jun 08, 2024 10:18 IST Jun 08, 2024 10:16 IST Jun 08, 2024 10:14 IST ఢిల్లీలో రామోజీరావు చిత్రపటం వద్ద చంద్రబాబు నివాళి Jun 08, 2024 10:13 IST Jun 08, 2024 10:13 IST రామోజీరావుకు నివాళులర్పించడానికి బారులుదీరిన ఈనాడు సంస్థల ఉద్యోగులు https://rtvlive.com/wp-content/uploads/2024/06/WhatsApp-Video-2024-06-08-at-10.10.24-AM.mp4"> Jun 08, 2024 10:11 IST రామోజీ రావు పార్థివ దేహానికి నివాళులర్పించనున్న కాంగ్రెస్ నేతలు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావు కు నివాళులు అర్పించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ తదితరులు. Jun 08, 2024 10:07 IST https://rtvlive.com/eenadu-founder-ramoji-rao-special-telugu/ Jun 08, 2024 10:07 IST https://rtvlive.com/ramoji-rao-the-business-icon-from-pickels-to-media-ramoji-rao-have-successful-foot-prints/ Jun 08, 2024 10:07 IST https://rtvlive.com/leaders-condolence-on-ramoji-rao-death-telugu/ Jun 08, 2024 10:06 IST https://rtvlive.com/ramoji-raos-funeral-with-official-ceremonies-telugu/ Jun 08, 2024 10:06 IST https://rtvlive.com/ramoji-rao-no-more-telugu/ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి