author image

Nikhil

Jagan Cases: బాబు రివెంజ్.. జగన్ మళ్లీ జైలుకు?
ByNikhil

Chandrababu Vs YS Jagan: ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా మారడంతో జగన్ కు ఇబ్బందులు తప్పవన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి అరెస్ట్ కూడా కావొచ్చన్న టాక్ నడుస్తోంది.

YS Jagan: అధైర్య పడొద్దు.. నేతల వద్ద ఓటమిపై జగన్ సంచలన రియాక్షన్!
ByNikhil

ఎన్నికల ఫలితాలపై నేతలెవరూ అధైర్య పడొద్దని, మనకు రావాల్సిన ఓట్‌ షేర్‌ వచ్చిందని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ రోజు ఆయన సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు అధినేత ఎదుట సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Opinion: ఓటమితో గెలిచిన బీజేపీ... గెలిచి ఓడిన కాంగ్రెస్!
ByNikhil

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో గెలిచిందని... కాంగ్రెస్ గెలిచి ఓడిందంటూ విశ్లేషించారు చలసాని నరేంద్ర. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయన్నారు. పదేళ్లుగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా లేని ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయన్నారు.

11న టీడీఎల్పీ భేటీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
ByNikhil

ఈ నెల 11న టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. బాబు ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

Revanth Reddy-Chandrababu: కంగ్రాట్స్ సార్.. చంద్రబాబుకు రేవంత్ ఫోన్!
ByNikhil

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న చంద్రబాబుకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని చంద్రబాబుతో రేవంత్ అన్నట్లు తెలుస్తోంది.

AP New CS: ఏపీ సీఎస్ జవహర్ ఔట్.. కొత్త సీఎస్ ఎవరంటే?
ByNikhil

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. సీఎస్ సెలవుపై వెళ్లగానే కొత్త సీఎస్ నియామకం ఉంటుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను ఈ రోజు సాయంత్రం గవర్నర్ నియమించనున్నట్లు తెలుస్తోంది.

YS Jagan-Chandrababu : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు?
ByNikhil

YS Jagan : ఏపీ ఎన్నికలో వైసీపీ దారుణ పరాజయాన్ని ముటగట్టుకుంది. గత ఎన్నికల్లో 153 స్థానాల్లో విజయం సాధించిన ఈ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లకే పరిమితమైంది.

Kumari Aunty: టీడీపీ అంటే అందుకే అభిమానం: కుమారి ఆంటీ స్పెషల్ ఇంటర్వ్యూ
ByNikhil

చంద్రబాబు అంటే తనకు చిన్ననాటి నుంచి అభిమానం అని స్ట్రీట్ ఫుడ్ తో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ అన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసి ఆయన విజయంలో పాలు పంచుకున్న నేపథ్యంలో ఆమె ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు