New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ramoji-rao-death.jpg)
రామోజీరావు మృతితో పామర్రు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెద్దపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామోజీరావు తన స్వగ్రామం పెదపారుపూడిని దత్తత తీసుకొని రూ.20 కోట్ల సొంత నిధులతో అభివృద్ధి చేశారు.