author image

Nikhil

వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ByNikhil

ఏపీలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతలకు సంబంధించి గతంలో విధించిన స్టేటస్ కోను పొడిగిస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. తదుపది ఆదేశాలు వచ్చే వరకు ఈ స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Kalki 2898AD : 'కల్కి'కి పైరసీ దెబ్బ.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఫుల్ మూవీ, షాక్ లో నిర్మాతలు!
ByNikhil

ఓ వైపు సూపర్ హిట్ టాక్ తో రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్న కల్కి మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ పైరసీకి గురైంది. సినిమా ఫుల్ కాపీ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడంతో నిర్మాతలు, ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.

Bhuma Akhila Priya: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిల ప్రియ నెక్ట్స్ స్టెప్ ఇదేనా?
ByNikhil

తన అనుచరులపై వరుస దాడులతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై చంద్రబాబును కలిసి దాడులకు కారణమైన ఏవీ సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు