ఏపీలో వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని దీంతో వారి నియామకం చెల్లదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Nikhil
ByNikhil
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన సానుకూలంగా సంబంధించి.. వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
ByNikhil
Speaker Election : రేపు లోక్‌సభలో స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్ కే.సురేష్ ఎంపీలకు విప్ జారీ చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MLC-Jeevan-Reddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Volunteers-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Medipally-Sathyam-KTR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Nithin-Gadkari.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-High-Court-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TS-Government-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Medipally-Sathyam-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Rahul-Gandhi-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AICC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Mallu-ravi-1.jpg)