Prabhas Kalki Full Movie Leaked In Online : ఓ వైపు సూపర్ హిట్ టాక్ తో రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్న కల్కి మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ పైరసీకి గురైంది. సినిమా ఫుల్ కాపీ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడంతో నిర్మాతలు, ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా పైరసీకి గురవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. MovieRulz తో పాటు పలు వెబ్ సైట్లలో కల్కి మూవీ కనిపిస్తోంది. దీంతో ఇది కాస్త కల్కి నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’కి పైరసీ దెబ్బ.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఫుల్ మూవీ, షాక్ లో నిర్మాతలు!
ఓ వైపు సూపర్ హిట్ టాక్ తో రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్న కల్కి మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ పైరసీకి గురైంది. సినిమా ఫుల్ కాపీ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడంతో నిర్మాతలు, ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.
Translate this News: