author image

Nikhil

Indian Railways : చుక్కలు చూపిస్తున్న ట్రైన్లు.. భారత రైల్వేకు అసలేమైంది?
ByNikhil

Indian Railways : సాయంత్రం నాలుగు అవ్వగానే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు సికింద్రాబాద్‌కు పోటేత్తే జనాలు ఎందరో..! ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, విజయవాడ వెళ్లే ఈ ట్రైన్‌ను నమ్ముకునే వారి సంఖ్య వేలలో ఉంటుంది.

Telangana Budget 2024: మహిళలకు షాకిచ్చిన రేవంత్ సర్కార్.. నెలకు రూ.2500 లేనట్టేనా?
ByNikhil

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు నెలకు రూ.2500 అందించే స్కీమ్ అంశాన్ని అసలు ప్రస్తావించలేదు. దీంతో ఈ స్కీమ్ అమలు ఈ ఏడాది ఉండకపోవచ్చన్న చర్చ సాగుతోంది.

TG Farmer Loan Wavier: రుణమాఫీ కాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి!
ByNikhil

తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇటీవల లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది. అయితే.. అనేక మంది రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నా.. రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు. వారంతా రుణమాఫీ కోసం ఏం చేయాలి? అన్న సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Telangana Budget 2024: తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు.. సర్కార్ ను చీల్చి చెండాడుతాం: కేసీఆర్
ByNikhil

ఈ రోజు రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాష్.. గ్యాస్ అని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అన్ని వర్గాలనను మోసం చేసేలా ఉన్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఈ బడ్జెట్ తీరుపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు.

Telangana Budget 2024: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. బడ్జెట్ లో కీలక ప్రకటనలు!
ByNikhil

ఈ రోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు అనేక శుభవార్తలు చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దుతామన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు