పూర్తిగా చదవండి..
కార్గిల్ విజయ్ దివాస్-మోదీ స్పీచ్-LIVE
కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం ఇది అని అభివర్ణించారు. అమరుల త్యాగాలతో నేడు కశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. ప్రధాని స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: