author image

Nikhil

🔴 Telangana Budget LIVE: తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకు భారీగా నిధులు!
ByNikhil

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,92,159 కోట్లు అని భట్టి వెల్లడించారు.

Explainer: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...?
ByNikhil

Union Budget 2024 - AP Capital: అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది.

Olympic Games Paris 2024: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు!
ByNikhil

ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ హాకీ జట్టు కచ్చితంగా గోల్డ్‌ లేదా సిల్వర్‌ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

YS Jagan: ఢిల్లీలో జగన్ కు ఊహించని మద్దతు.. ఇండియా కూటమిలోకి వైసీపీ?
ByNikhil

YS Jagan Into Indian Alliance: ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేపట్టిన జగన్ కు ఇండియా కూటమిలోని ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే పార్టీల కీలక నేతలు హాజరై మద్దతు ప్రకటించారు.

KCR: రేపు అసెంబ్లీకి కేసీఆర్
ByNikhil

KCR: ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ రేపు తొలిసారిగా అసెంబ్లీకి హాజరుకానున్నారు. రేపు సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుకావడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి పంచులు, కేసీఆర్ సెటైర్లతో సభ రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

CID Enquiry: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
ByNikhil

AP Liquor Policy: వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈడీకి కూడా ఈ కేసును రిఫర్ చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు