
Nikhil
Bangalore Bus Accident: బెంగళూరులో సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్ పై వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది
విశాఖను మరో అగ్ని ప్రమాదం (Fire Accident) వణికించింది. స్థానిక బీచ్ రోడ్డులోని డైనోపార్క్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో క్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు పెట్టారు.
Bhatti Vikramarka - Mohan Babu : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ రోజు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
MLC By Poll Elections 2024 : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కూటమితో పాటు వైసీపీ సీరియస్ గా తీసుకుంది. తమ సిట్టింగ్ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది.
Advertisment
తాజా కథనాలు