New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Telangana-ACB.jpg)
జనగామ జిల్లా గుడికుంట తండా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గోపాల్ రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పంచాయతీ బిల్స్ పై సంతకాలు చేసి STOకు పంపించడానికి గోపాల్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న ఏసీబీ గోపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.