కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం-VIDEO

ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

New Update
కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం-VIDEO

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు