author image

Nikhil

CM Revanth Reddy: నిబంధనలు సడలించి చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం.. మానవతా దృక్పథం చాటిన సీఎం రేవంత్
ByNikhil

సీఎం రేవంత్ రెడ్డి మారోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు నిబంధనలు సడలించి ఉద్యోగం లభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా స్థానికత కారణంగా ఉద్యోగం దక్కక బాధపడుతున్న ఆ మహిళకు ఈ రోజు రాచకొండ సీపీ నియామక పత్రం అందించారు.

మాదాపూర్ జోన్ నూతన డీసీపీగా వినీత్
ByNikhil

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ నూతన డీసీపీ గా డాక్టర్ జి.వినీత్ ఐ‌పీ‌ఎస్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్ జోన్ ఏడీసీపీ నంద్యాల నరసింహా రెడ్డి, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా డీసీపీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు