author image

Nikhil

TSRTC Free Journey Scheme: మహిళల ఫ్రీ జర్నీకి ఆ కార్డు చెల్లదు.. సజ్జనార్ కీలక ప్రకటన!
ByNikhil

మహాలక్ష్మి స్కీంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహిళలు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డును చూపి ప్రయాణించాలన్నారు. TSRTC Free Journey Scheme

TS Government: ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ByNikhil

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్.

గంజాయి రవాణాపై నల్గొండ ఎస్పీ చందనా దీప్తి ఉక్కుపాదం
ByNikhil

నల్గొండ పోలీసులు ఎస్పీ చందనా దీప్తీ నేతృత్వంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.84 లక్షల విలువై 336 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Nalgonda Politics: చక్రం తిప్పిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్ ఖాతాలోకి నల్గొండ మున్సిపాలిటీ!
ByNikhil

నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సెలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇప్పటివరకు చైర్మన్ గా పని చేసిన మందడి సైదిరెడ్డి తన పదవిని కోల్పోయారు. నల్గొండ కొత్త మున్సిపల్ చైర్మన్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.

Kesineni Swetha : ఎమ్మెల్యే గద్దెను కలిసిన కేశినేని శ్వేత
ByNikhil

ఈ రోజు పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాజకీయంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

KTR: కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్
ByNikhil

జిల్లాల విభజనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తామని నిన్న ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు