దీపాదాస్ మున్షీని కలిసిన పొన్నం ప్రభాకర్

గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగింది.

New Update
దీపాదాస్ మున్షీని కలిసిన పొన్నం ప్రభాకర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు