New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-Revanth-Reddy-4-jpg.webp)
తాజా కథనాలు
సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండ సురేఖ, ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఈ రోజు సచివాలయంలో కలిశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) రావాలని ఆహ్వానించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు.