TDP MP, MLA Candidates List: మరో 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు లిస్ట్ విడుదల చేసింది.
Nikhil
ByNikhil
Kadiyam Srihari : తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్యే పదవికి తన రాజీనామా తర్వాత తన కూతురుకు అవకాశం అవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ ముందు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.
ByNikhil
KCR : కడియం కావ్య వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవడంతో.. గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశంపై దృష్టి సారించారు.
ByNikhil
నరసాపురం పార్లమెంటు స్థానానికి తప్పనిసరిగా పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కూటమి నుంచి మరో మూడు రోజుల్లో ఈ మేరకు ప్రకటన వస్తుందన్నారు. అసెంబ్లీకి తాను పోటీ చేయనని ప్రకటించారు.
ByNikhil
BRS MP K Keshava Rao May Join Congress: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
ByNikhil
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న నీలం మధు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. జిల్లా ముఖ్య నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ రోజు జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపు సహకరించాలని కోరారు. జగ్గారెడ్డిని కూడా త్వరలో కలవనున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chandrababu-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kadiyam-srihari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/RRR--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KK-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KCR-KK-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/atchemnaidu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/paripurnanada-swamy-interview-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Ex-Minister-Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/neelam-madhu-jpg.webp)