author image

Nikhil

AP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల.. వారికి నో ఛాన్స్!
ByNikhil

AP BJP MLA Candidates List: ఎట్టకేలకు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ విడుదల చేసింది. పొత్తుల్లో భాగంగా కేటాయించిన పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

TG New Districts : తెలంగాణలో తగ్గనున్న జిల్లాలు.. రేవంత్ సర్కార్ ఆలోచన ఇదే!
ByNikhil

TG New Districts : తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉన్నతాధికారులు, నిపుణులతో కమిటీ వయనున్నట్లు సమాచారం.

Danam Nagender: దానం నాగేందర్ కు షాక్.. రేపే హైకోర్టులో విచారణ?
ByNikhil

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ న అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేయడం చట్ట విరుద్ధమని, రాజ్యంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు.

Revanth Reddy : జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే!
ByNikhil

V Hanumantha Rao : ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపైనే నేరుగా వీహెచ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి వీహెచ్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్థాయికి తగిన అవకాశం కల్పిస్తానని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్!
ByNikhil

TSPSC : గ్రూప్-1 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో టీఎస్సీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది.

AP Elections 2024: మాకు మరో సీటు ఇవ్వాలంటున్న బీజేపీ.. కూటమిలో మళ్లీ లొల్లి!
ByNikhil

BJP Demanding One More Seat: ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. తాజాగా బీజేపీ మరో అసెంబ్లీ సీటు కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.

మంత్రి పొన్నంను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని
ByNikhil

పాలకుర్తి యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానలి వీరు మంత్రిని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisment
తాజా కథనాలు