రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ | నెల్లూరు | వైజాగ్ | Latest News In Telugu | Short News

Nikhil
MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!
మేఘా సంస్థ కమిషన్లు ఇచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్
ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై కొట్టడం సంచలనంగా మారింది. పేదలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ ఈ రోజు నల్లగొండ కీలక నేతలు దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
తాను ఎలాంటి ప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగురవేసిన కేసుపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం వెళ్లిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు