మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

Nikhil
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఈరోజు ఉత్తమ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. తెలంగాణ | నల్గొండ | కరీంనగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ | క్రైం | తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. రాజకీయాలు | హైదరాబాద్ | నల్గొండ
జగన్ ది ఏ మతం? గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ అంతా ఈ ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి. జగన్ ది క్రిస్టియన్ ఫ్యామిలీ అని అందరికీ తెలిసిన విషయమే. Short News | కడప | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌజ్ తమ పరిధిలోకి రాదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. జన్వాడలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
టాలీవుడ్ మరో సారి ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ చేయనుందా? తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన అనవసరంగా తలదూర్చాడని సినిమా పెద్దలు భావిస్తున్నారా? Shorts for app | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
మూసీ పక్కన నిర్మాణాలను ముట్టుకోమని హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. సామరస్య పూర్వకంగా పునరావాసం చేసిన తర్వాతనే కూల్చివేతల జోలికి వెళ్తామని స్పష్టం చేశారు. Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
క్షమాభిక్ష అవకాశమున్నా తిరస్కరించి ఉరి కొయ్యను ముద్దాడిన యోధుడు భగత్‌సింగ్. భగత్ సింగ్ నక్షత్రమని చరిత్రకారులు చెబుతుంటారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు