రాజకీయాలు | తెలంగాణ బీసీల కోసమే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకుంటానన్నారు.

Nikhil
తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఖమ్మం
రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లేందుకు కూడా అడ్డుకునే పరిస్థితులను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి |
మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ | కడప
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి తెలంగాణ అధికారులు షాక్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | కర్నూలు హైదరాబాద్
తెలంగాణలో వరదబాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ సాయం ప్రకటించింది.సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. Short News | రాజకీయాలు | మహబూబ్ నగర్ | ఖమ్మం
Short News | గుంటూరు | ఒంగోలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | Short News ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన గూటికి చేరారు.
అమెజాన్ సేల్ లో iQOO, OnePlus, Poco, Samsung, Realme తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Latest News In Telugu | Short News | బిజినెస్
Short News | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. Short News
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఈ రోజు నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ | వరంగల్ | మెదక్ | రాజకీయాలు | Short News
Advertisment
తాజా కథనాలు