హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లిన హస్తం పార్టీకి బీజేపీ బ్రేకులు వేసింది.

Nikhil
హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఆ పార్టీ అభ్యర్థులు 51 సీట్లలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి స్పష్టమైన అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 సీట్లకు గానూ.. కూటమి 45, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి
తన కాలేజీలవైపు హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఆపడానికి.. ఆస్తులపైకి ఈడీ దాడులు చేయకుండా ఉండేందుకు మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
బీఆర్ఎస్ నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. తెలంగాణ | హైదరాబాద్ | రాజకీయాలు
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మాజీ కేంద్ర మంద్రి వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి మల్లారెడ్డి ఈ రోజు కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలని ఆహ్వానించారు. short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | కరీంనగర్ | ఖమ్మం
ఎప్పుడు సీరియస్ గా కనిపించే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజే టిల్లూ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ఈ సారి బతుకమ్మ పాటలకు పొలిటికల్ టచ్ ఇచ్చాయి ప్రధాన పార్టీలు. రేవంత్ సార్ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో.. పాటను బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పెద్దగా స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. సురేఖకు లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. Short News | రాజకీయాలు | కరీంనగర్ | వరంగల్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు