ఈ సారి బతుకమ్మ పాటలకు పొలిటికల్ టచ్ ఇచ్చాయి ప్రధాన పార్టీలు. రేవంత్ సార్ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో.. పాటను బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | మహబూబ్ నగర్ | తెలంగాణ

Nikhil
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పెద్దగా స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. సురేఖకు లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. Short News | రాజకీయాలు | కరీంనగర్ | వరంగల్ | తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో వరద నష్టంపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ నిజామాబాద్
కొండా సురేఖ 2009-14 మధ్యలో కూడా నిత్యం వార్తల్లో నిలిచారు. జగన్ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను ఆమె త్యాగం చేశారు. Politics | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, ఆత్మీయ సమ్మేళనానికి తార్కాణం బతుకమ్మ అని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. Short News | Opinion | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ పెద్దలు భగ్గుమంటున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా | తెలంగాణ
వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. సినిమా | వరంగల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఈ అంశంపై విచారణ జరపనుంది. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు