author image

Manogna alamuru

Bangladesh : నోబెల్ గ్రహీతకు బంగ్లాదేశ్ పగ్గాలు
ByManogna alamuru

షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీని తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహత యూనస్‌ (Yunus) కు తాత్కాలికంగా ప్రభుత్వాన్ని అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు