వైసీపీ అధినేత జగన్, ఆయన చెల్లెల్లు షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ జగన్, షర్మిల లేఖలను విడుదల చేసింది. Categories : Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్|కడప
Manogna alamuru
ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని ఈడి విచారించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ట్రాఫిక్‌పై దృష్టి పెట్టిన హైడ్రా ఇప్పుడు హైదరాబాద్‌లో చెట్ల మీద ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి హైడ్రా ఆఫీస్‌లో రివ్యూ మీటింగ్ జరిగింది. వాల్టా చట్టం అమలుపై అధికారులతో చర్చించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరార సదస్సుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పొట్టి ఫార్మాట్ టీ20 క్రికెట్‌లో జింబాబ్దే ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఈరోజు 500రూ. పెరిగి 81, 500కు చేరుకుంటే...కిలో వెండి వెయ్యి పెరిగి లక్షకు రీచ్ అయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఒడిశా, తూర్పు ఆంధ్రాల్లో దానా తుఫాను ఎఫెక్ట్ బలంగా పడనుంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ళను రద్దు చేస్తోంది. మరికొన్నింటిని దారి మళ్లిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్
రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా ఆజ్యం పోస్తోంది. ఉక్రెయిన్ మీద దండెత్తడానికి రష్యాకు సాయంగా ఉత్తర కొరియా తన బలగాలను పంపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని...జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరెస్ట్‌లు కూడా జరిగాయి. ప్రతిపక్షాలు అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణాదిలో నీరు పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/24/uFKVDgIJC4TyakyfzzAJ.jpg)
/rtv/media/media_files/2024/10/23/vXefAQGUdxZfZZ0BtHfG.jpg)
/rtv/media/media_files/96FFzJRJG3Nb7Q0sBMdg.jpg)
/rtv/media/media_files/2024/10/23/wyhituvXEJHVfTZ283p7.jpg)
/rtv/media/media_files/2024/10/23/CctHWX5r6BJQqcST29zI.jpg)
/rtv/media/media_files/KcdLWCUlNgYfn2W5f3C5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/1600x960_286947-rains.jpg)
/rtv/media/media_files/2024/10/23/vTb6j15Bi85CDtBX6Gx7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-84-1.jpg)