author image

Manogna alamuru

Space X: అంతరిక్షంలో పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్..వీడియో వైరల్
ByManogna alamuru

స్పేస్ ఎక్స్ సంస్థకు పెద్ద కుదుపు వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. నింగిలోకి దూసుకెళిన రాకెట్ అంతరిక్షంలో చేరకముందే పేలిపోయింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

8th Pay: కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు
ByManogna alamuru

కేంద్ర ఉద్యోగులకు మోవీ సర్కార్ శుభవార్త చెప్పింది. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ఓకే చెప్పింది. దీంతో కోటి పదిహేను లక్షల మంది ఉద్యోగుల, పింఛనదారుల జీతాలు, పెన్షన్లు పెరగనున్నాయి.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్
ByManogna alamuru

అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌  మూసివేస్తున్నామని.. ప్రకటించారు ఫౌండర్ నాట్ ఆండర్సన్. దీనిపై ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఎందుకు మూసేస్తున్నామన్న విషయం మాత్రం చెప్పలేదు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన
ByManogna alamuru

అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇండియా వెళ్ళిన హెచ్–1బి వీసాదారులను తిరిగి వచ్చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: ఓ పక్కన నిలబడి కోట్లు కొల్లగొట్టిన పందెం కోడి
ByManogna alamuru

సైలెంట్‌గా నిలబడి కోట్లు కొట్టేసింది ఓ కోడి. భీమవరంలో జరిగిన కోళ్ళ పందాల్లో ఓ కోడి అస్సలేమీ పోరాడకుండానే తన యజమానికి కాసుల వర్షం కురిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Russia: పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి..
ByManogna alamuru

రష్యా ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు
ByManogna alamuru

సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి..
ByManogna alamuru

స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు..
ByManogna alamuru

జనవరి 7న టిబెట్‌లో భూకంపం వచ్చింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 126 మంది చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ ప్రకంపనలు ఆగలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..
ByManogna alamuru

లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా చల్లారలేదు. దానికి తోడు ఈరోజు నుంచి శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీస్తాయని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు