తొమ్మిది నెలల తర్వాత ఐఎన్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తున్నారు. యావత్ ప్రపంచం ఆ ఆస్ట్రోనాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కనిపించకుండా పోయిన ముందు రోజు సుదీక్ష మరో విద్యార్థితో కలిసి మందుకొడుతూ కనిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న దానికి నిదర్శనం ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. భగవద్గీతే తనకు ఆదర్శమని చెప్పే ఆమె ధైర్యానికి మారు పేరు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 200 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పాటుపడుతోంది. ఇందులో భాగంగా విశాఖలో లులు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తెలంగాణకు ప్రస్తుత సీఎస్ గా ఉన్న శాంతి కుమారి పదవీకాలం వచ్చే నెల ఏప్రిల్ తో ముగిస్తోంది ఈ నేపథ్యంలో తర్వాతి సీఎస్ గా కె. రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ కీలక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా పక్క దేశాలైప చైనా, పాకిస్తాన్ లతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికాలో చాలా రాష్ట్రాల్లో భారీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 34 మంది చనిపోయారు. మిసిసిపి, ఆర్కన్సా రాష్ట్రాల్లో ఆరుగురు మరణించగా...దాదాపు 50మంది తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏ ఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో ఛెన్నైలోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన రన్యారావు రోజుకో రకంగా వాంగ్మూలం ఇస్తూ డీఆర్ఐ పోలీసులను తికమక పెడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/18/togt2grEveorqpKV91fa.jpg)
/rtv/media/media_files/2025/03/18/uTsV9lTKuY20AslfBpqi.jpg)
/rtv/media/media_files/2025/03/18/WsUf2voKTZcd37obKYRX.jpg)
/rtv/media/media_files/2025/03/18/BDjSOivOtc61DyR2ngMy.jpg)
/rtv/media/media_files/2025/03/18/BY23dvQACzXW0ZF3llO5.jpg)
/rtv/media/media_files/2025/03/18/PvYydATa2ZfHABM1g2Mh.jpg)
/rtv/media/media_files/2025/03/16/4s1cEDkU9VmFEgOMlsf4.jpg)
/rtv/media/media_files/2025/03/16/HAiedstQaLCnck7S2M8g.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ar-rahman-concert1673100410509-jpg.webp)
/rtv/media/media_files/2025/03/07/gYzzOnsSEXUAWv8Q76Td.jpg)