author image

Bhoomi

Beauty Secret: 59 ఏళ్ల వయస్సులోనూ పిచ్చేక్కిస్తోంది గురూ...ఈమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.?
ByBhoomi

కొంతమందికి వయస్సుమీదపడినా..ఫిట్ నెస్ కారణంగా అసలు వయసు కంటే యవ్వనంగా కనిపిస్తారు. అలాంటి వారిలో 59ఏళ్ల విక్కీడిరోసా అనే మహిళ ఒకరు. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఆమె ఈమధ్యే తన చర్మసౌందర్యం గురించి సీక్రెట్ బయటపెట్టింది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్ సై..గవర్నర్ కలవనున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..!!
ByBhoomi

జార్ఖండ్‌లో హేమంత్ సోరాన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ సీఎం అయ్యే అవకాశం ఇప్పుడు బలంగా మారింది. చంపై సోరెన్‌తో సహా ఐదుగురు జేఎంఎం ఎమ్మెల్యేలను గవర్నర్ సమావేశానికి పిలిచారు.సాయంత్రం 5.30 గంటలకు చంపై సోరెన్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Health Tips : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవాలి అనిపిస్తుందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!!
ByBhoomi

మీరు రోజూ చేసే ఈ చిన్న పొరపాటు ఎసిడిటీ వల్ల వచ్చే గుండెల్లో మంటకు ప్రధాన కారణం కావచ్చు. దీని కారణం రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రిపోవడం.భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే గుండెల్లో మంట, ఎసిడిటి, అన్నవాహికపై ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.

Ooru Peru Bhairavakona : ఇరగదీస్తున్న ఊరు పేరు భైరవకోన సాంగ్..క్రేజ్ మామూలుగా లేదు..వ్యూస్ ఎన్నో తెలుసా..?
ByBhoomi

ఊరుపేరు భైరవకోన మూవీలోని హమ్మ హమ్మ సాంగ్ యూట్యూబ్ లో ఇరగదీస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా వ్యూస్ టాక్ ను సొంతం చేసుకుంది.

Harish Rao: చెప్పేది కొండంత, చేసేది గోరంత కూడా లేదు..కాంగ్రెస్ వన్నీ ఒట్టిమాటలే..!!
ByBhoomi

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేది కొండంత..చేసేది గోరంత కూడా లేదన్నట్టుందన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరుతో ఆర్భాటం చేశారన్నారు. అందరూ ఊహించినట్లుగానే తామే రిక్రూట్ మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకున్నారన్నారు.

Jharkhand : 'జార్ఖండ్ టైగర్'గా ఫేమస్, జార్ఖండ్ కాబోయే సీఎం చంపై సోరెన్ ఎవరో తెలుసా?
ByBhoomi

జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న హేమంత్ సోరెన్. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ ఎన్నికయ్యారు. చంపై సోరెన్ ఇప్పుడు జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు చేశారు. అసలు చంపై సోరెన్ ఎవరు? జార్ఖండ్ టైగర్ గా పిలిచే చంపై సోరెన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది?
ByBhoomi

కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

Astrology Tips: 7వ శుక్రవారం నాడు ఈ పరిహారం చేస్తే...ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం ఖాయం..!!
ByBhoomi

కొన్నిగ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే 7 శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే చాలు. అన్ని కష్టాలు మాయం అవుతాయి.

Paytm : పేటీఎం కస్టమర్లకు షాక్..ఫిబ్రవరి 29 నుంచి ఈ పని చేయలేరు..!!
ByBhoomi

Paytm: ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లకు డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను ఆమోదించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను RBI నిషేధించింది.

Bank Holidays: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్..ఫిబ్రవరిలో  11 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు..!!
ByBhoomi

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల లిస్టు ప్రకారం..ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 11రోజులపాటు మూతపడనున్నాయి. ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు