స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ప్లాన్ లో ఉన్నారా?ఫ్లిప్ కార్ట్ కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. కూకా ఫ్రేమ్‌లెస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ అందుబాటులోఉంది. ఇది ఆల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 86 వేలుగా ఉంది.దీన్ని కేవలం రూ. 23,999కే కొనుగులు చేయవచ్చు.
Bhoomi
ByBhoomi
ఎయిర్ టెల్, జియో ఇప్పటకే 5జీ రేసులో దూసుకుపోతున్నాయి. 5జీ యూజర్లకు ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా(Vodafone-Idea) కూడా భారతదేశంలో 5G సేవను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆ కంపెనీ ప్రతినిధి వివరించారు.
ByBhoomi
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ByBhoomi
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. బ్యూటీఫుల్ ఫొటోలతో పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. Acchi lag rahi hun, Shaadi kar lun ??? 😝 అంటూ క్యాప్షన్ పెట్టింది.పెళ్లి చేసుకోవాలా అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్ధా పెళ్లి గురించి హింట్స్ ఇస్తుందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ByBhoomi
యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం ధామి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన ఈ బిల్లు ఆమోదం పొందింది.
ByBhoomi
ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్లనాటి నిమ్మకాయ దొరికింది. తాజాగా యూకేలో జరిగిన ఓ వేలంలో ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ఈ నిమ్మకాయ ఏకంగా 1.4లక్షలు పలికింది. ఈ నిమ్మకాయను తన ప్రేమకు గుర్తుగా ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది.
ByBhoomi
రాంచరణ్-ఉపాసనల ముద్దులకూతురు క్లీంకార ఆలనపాలన చూసుకునేందుకు కేర్ టేకర్ ను నియమించారు. ఆమె పేరు సావిత్రి. గతంలో సావిత్రి షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ ల దగ్గర పనిచేసారట. ఇప్పుడు క్లీంకార బాధ్యతలను సావిత్రికి అప్పగించారు. ఆమెకు నెలకు మూడులక్షల జీతం చెల్లిస్తున్నారట.
ByBhoomi
సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మంచి కలెక్షన్లు రాబడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. పబ్లిసిటీ కూడా కలిసిరావడంతో..బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ.5.16కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
ByBhoomi
తాపీ పని అని తక్కువ చేసి మాట్లాడకండి. ఏడాదికి నాలుగున్నర లక్షల జీతంతో శాశ్వత ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే ఉంది. నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చని అమెరిక్ కాన్సులెట్ కార్యాలయం వెల్లడించింది.
ByBhoomi
ఈ వాలెంటైన్స్ డేని మీ భాగస్వామితో గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే, IRCTC మీకు సహాయం చేస్తోంది. 3 రాత్రులు, 4 పగళ్లు థాయ్‌లాండ్‌ను సందర్శించడానికి ఇది ఒక సువర్ణావకాశం. దీనిని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీరు పట్టాయా, బ్యాంకాక్‌లను సందర్శించవచ్చు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/SMART-TV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/vodafone-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/PRAGYA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/SHRADDA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/dhami-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/lemon-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ram-charan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ambajipeta-marriage-band-movie-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/THAPI-JOBS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/thailand-irctc-jpg.webp)