ఉదయం పూట ఏ మంత్రాన్ని(Mantra) పఠించాలి? ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ 2 మంత్రాలను పఠిస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంత్రాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Bhoomi
ByBhoomi
శనగల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన శనగ(Sprouted Chickpeas) లను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. డయాబెటిస్ కూడా ఎంతో మేలు చేస్తాయి.
ByBhoomi
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ బస్సుల్లో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు కూడా డీటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. సామాజిక వాతావరణంలో ట్రాన్స్‌జెండర్లు చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ByBhoomi
లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు ఎక్కువ కాలం ప్రతిపక్షంగానే ఉంటాయన్నారు. కాంగ్రెస్ దశాబ్దాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని ప్రత్యర్థులను మోదీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి చేరిందంటూ ఎద్దేవా చేశారు.
ByBhoomi
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాజీ ప్రధానులు నెహ్రు, ఇందిరా గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. నెహ్రూ భారతీయులను సోమరులని పిలిచేవారని..ఇందిరాగాంధీ ఆలోచన కూడా చాలా భిన్నంగా ఉండేవన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు.
ByBhoomi
ఫ్లిప్ కార్ట్ లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ పై కిరాక్ ఆఫర్ .ప్రీడమ్ ఎల్ఐ 2 ధర రూ. 75,899 ఉండగా..ఆఫర్ లో 65,899కే సొంతం. Okaya Electric Scooter
ByBhoomi
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా పలు కేసుల్లో ఆయనకు పలు కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. మాజీ ప్రధాని కావడంతో జైల్లో హై ప్రొఫైల్ హోదా కల్పించారు. అయినా సరే..మాజీ ప్రధాని అయితేనేం..జైల్లో పనిచేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ వార్త కథనం ఒకటి వెల్లడించింది.
ByBhoomi
సనాతన ధర్మంలోకి మారాలనుకునే అన్య మతస్తుల పట్ల టీటీడీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 3రోజుల పాటు సాగిన ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, పీఠాధిపతులు, మఠాధిపతుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు.హిందూ మతంలోకి రావాలని అనుకునే వారికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది టీటీడీ.
ByBhoomi
ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ 2024’ మ్యూజిక్ అవార్డ్స్‌లో భారతేదేశం మరోసారి మెరిసింది. భారతీయ సంగీత దిగ్గజాలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వగణేష్‌లను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ.
ByBhoomi
స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ప్లాన్ లో ఉన్నారా?ఫ్లిప్ కార్ట్ కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. కూకా ఫ్రేమ్‌లెస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ అందుబాటులోఉంది. ఇది ఆల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 86 వేలుగా ఉంది.దీన్ని కేవలం రూ. 23,999కే కొనుగులు చేయవచ్చు.
Advertisment
తాజా కథనాలు