కెనడాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఛండీగఢ్ కు చెందిన రీతిక్ ఛబ్రా, తన సోదరుడు రోహన్, పుణెకు చెందిన గౌరవ్ మరణించారు. వేగంగా డ్రైవింగ్ చేయడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్క ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Bhoomi
ByBhoomi
రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు ప్రధాని నరేంద్రమోదీ. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోకసభలో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోకసభ ఆమోదించిందని ప్రధాని మోదీ చెప్పారు. సభను సమతుల్యంగా నిష్పక్షపాత్రం నడిపించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ByBhoomi
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణకగా కనిపించనుందట. నితీశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా రామాయణంలో రకుల్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ByBhoomi
ఫాస్టాగ్స్ స్థానంలో త్వరలోనే దేశమంతటా హైవేలపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. దేశంలో ఎన్నికలకు వెళ్లే వారాల ముందు ఈ ఏడాది ఏప్రిల్లో ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. 2024లోకసభ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.
ByBhoomi
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయోధ్య(Ayodhya) కు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి 14వ తేదీన ప్రారంభమై సామర్లకోటకు చేరుకుంటుంది.
ByBhoomi
తెలంగాణ రాష్ట్రంలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మార్చి 4వ తేదీన టీఎస్ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 23న కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళిని వెల్లడించారు.
ByBhoomi
అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం. మరీ తక్కువగా ఉంటే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అలాంటి వారు సిట్రస్ పండ్లతోపాటు అరటిపండు, బెర్రీలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో ఉన్న పోషకాలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయని చెబుతున్నారు.
ByBhoomi
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. మొత్తం ఆరు నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో 33 పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ByBhoomi
ఖాతాదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎస్బీఐ పేర్కొంది. రేపు ఫిబ్రవరి 10 అర్థరాత్రి 12 గంటలన నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు ఎస్బీఐ ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే యోనో సేవలు పనిచేయవని తెలిపింది.
NEET UG 2024: నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ లింక్ ద్వారా ఇలా దరఖాస్తు చేసుకోండి.!!
ByBhoomi
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Advertisment
తాజా కథనాలు