బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంకులో 500జేఏమ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో పోస్టు గ్రాడ్యేయేట్ డిప్లామా మొదటి సంవత్సరం పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Bhoomi
ByBhoomi
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జై ప్రకాశ్ నారాయణ్ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆర్‌బీఐ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసింది.
ByBhoomi
ఢిల్లీవాసులకు గుడ్ న్యూస్. వన్ టైమ్ వాటర్ బిల్ సెటిల్మెంట్ స్కీంను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఫేక్ వాటర్ బిల్లుల సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
ByBhoomi
రైతు బంధు డబ్బులు అకౌంట్లో ఇంకా జమ కాని రైతులకు గుడ్ న్యూస్. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండున్నర ఎకరాల లోపు ఉన్నరైతులకు అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన వారికి ఇంకా పడలేదు. ఈ నెలాఖరు వరకు అందరికీ వేస్తామని సర్కార్ చెబుతోంది.
ByBhoomi
PM Modi Lunch With MP's in Parliament: ప్రధానమంత్రి మోదీ ఈరోజు పార్లమెంట్ క్యాంటీన్ లో తోటి ఎంపీలతో లంచ్ చేశారు.
ByBhoomi
మేడార భక్తులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. మేడారం వెళ్లలేని భక్తులు ఉన్నచోటనే మొక్కులు చెల్లించుకునేలా ప్రాన్ చేసింది. Online Bangaram offering to Sammakka-Saralamma
ByBhoomi
KCR On Bharat Ratna Award For PV Narasimha Rao: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
ByBhoomi
Weight Loss : కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు తినండి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. అవసరమైన పోషకాలను అందిస్తాయి.
ByBhoomi
ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ వాలంటైన్ వీక్(Valentine Week) ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకిలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 40కోట్ల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisment
తాజా కథనాలు