ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగభైవంగా చేశారు. ఈ పెళ్లి అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే.

Bhoomi
Founder of Aghor Tradition: 'అఘోరీ' ఎవరు?వారి వేషధారణను చూసి జనం వణికిపోతారు.మరికొందరు వారిలో దైవాన్ని చూస్తారు.
WPL 2024 : డబ్ల్యూపీఎల్ 2024 రెండో ఎడిషన్ లో తొలిమ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి బంతికి ఢిల్లీపై ముంబై అద్భుత విజయాన్ని సాధించింది.
High BP : అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్, ధమనుల్లో రక్తం గట్టకట్టడానికి కారణం అవుతుంది. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంచుకోవాలంటే టమోటో జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు.
Mallu Ravi : ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోపోటీ చేసేందుకు తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ కు రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు. నాగర్ కర్నూల్ నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Suhas : సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ ను షేర్ చేసింది. మల్లిగాడి మ్యాజికల్ వరల్డ్ కోసం సిద్ధం కండి అంటూ ట్వీట్ చేసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ మరో సరికొత్త స్మార్ట్‌వాచ్ ను భారత మార్కెట్లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ 2 పేరుతో దీనిని తీసుకువస్తుంది. కేవలం రూ. 99లను చెల్లించి సంస్థ అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
అశ్రునయనాల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో మారేడ్ పల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. లాస్య అంత్యక్రియలకు బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖుల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. కార్ఖానాలోని లాస్య నివాసం నుంచి ఆమె అంతిమ యాత్ర సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాస్య పాడె మోశారు.