వ్యాధులు రావద్దంటే ఇవి ఖచ్చితంగా తినాలి.
ఇమ్యూనిటీని పెంచితే మనం ఎన్నో రోగాల నుంచి దూరంగా ఉంటాం. ఇమ్యూనిటీ పెరిగేందుకు ఏం తినాలి?
ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటినీ పెంచుతుంది.
సిట్రస్ పండ్లు అయిన నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు ఇమ్యూనిటినీ పెంచేందుకు ఎంతో సహాయపడతాయి.
నట్స్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
సమ్మర్ లో మజ్జిగ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. మజ్జిగను తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు మన రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
అల్లంలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. సీజనల్ వ్యాధులను నివారిస్తుంది.
వెల్లుల్లి ఫుడ్ రుచిని పెంచడమే కాదు..మన ఇమ్యూనిటినీ పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.