తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో కోళ్ల ధరలు భారీగా పెరిగాయి. బుధవారం, గురువారాల్లో లైవ్ కిలో కోడి ధర రూ. 150 నుంచి 200 మధ్య ఉండగా.. శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయాయి. శుక్రవారం కిలో కోడి ధర ఏకంగా రూ. 500కు పెరిగింది. కొన్ని దుకాణాల్లో కోళ్లు అయిపోయాయి. దీంతో ధరలను ఒక్కసారిగా పెంచేశారు.

Bhoomi
ByBhoomi
గూగుల్ పే సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిం. దీనికి కారణాలను వివరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే భారత్ లో గూగుల్ పే యూజర్ల సంగతి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది. గూగుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? మన డబ్బు భద్రమేనా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ByBhoomi
పేటీఎం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. మార్చి 15 తర్వాత పేటీఎం యూపీఐ ఉపయోగించే మర్చంట్లు, కస్టమర్ల అకౌంట్స్ ను వేరే బ్యాంకులు మార్చాలని సూచించింది. అయితే దీనిపై ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Salaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపిక..!!
ByBhoomi
Salaar Movie - Dadasaheb Phalke Award: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ByBhoomi
AP Inter Hall Ticket Download 2024: విద్యార్థులకు అలర్ట్. ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
ByBhoomi
ప్రధాని మోదీపై గూగుల్ ఏఐ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోదీ ఫాసిస్టా అని ఓ నెటిజన్ అడిగితే..జెమిని ఏఐ అనుచిత సమాధానం చెప్పింది. ట్రంప్, జెలెన్ స్కీ గురించి అడిగితే కచ్చితంగా చెప్పలేం అంటూ దాటవేత ధోరణిలో చెప్పింది. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ByBhoomi
Water : మీరు కూడా హడావిడిగా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దేవురాపురం.
ByBhoomi
Wife - Husband : భార్య భర్తల మధ్య గొడవలు జరగడం..విడిపోవడం వంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి.కానీ ఓ దంపతుల విడాకుల కేసులో ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం కింద నెలకు రూ. 5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ByBhoomi
Rakul - Bhagnani : బాలీవుడ్ ప్రేమపక్షులు రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్ వీరి వివాహం ఘనంగా జరిగింది.
Advertisment
తాజా కథనాలు