ఈ పండ్లు రక్తాన్ని పెంచుతాయి 

దానిమ్మలో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. ఇవి రక్తాన్ని పెంచుతాయి. 

యాపిల్స్ లో ఐరన్, విటమిన్ సి ఉంటాయి. ఈ రెండూ హిమోగ్లోబిన్ ను  పెంచుతాయి. 

అరటిపండ్లలో ఐరన్ , విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనవి. 

నారింజలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఐరన్ ను పెంచుతుంది. నారింజ జ్యూస్ తాగితే రక్తం పెరుగుతుంది

స్ట్రాబెర్రీలు మన రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలకు తోడ్పడుతాయి. 

పుచ్చకాయ హైడ్రేటింగ్, ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.