బరువు తగ్గాలంటే రెయిన్ బో స్మూతీ బెస్ట్ డైట్ ప్లాన్
బచ్చలికూర, దోసకాయ, గ్రీన్ యాపిల్ తయారు చేసిన ఈ స్మూతీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మిక్స్డ్ బెర్రీలు, గ్రీక్ పెరుగుతో తయారు చేసిన స్మూతీలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ స్మూతీ బరువు తగ్గడంతోపాటు ఆకలిని తగ్గిస్తుంది.
నారింజ, పైనాపిల్, మామిడితో తయారు చేసిన ఈ స్మూతీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు సహకరిస్తుంది.
పైనాపిల్, మ్యాంగో, గ్రీక్ యోగార్ట్ తో తయారు చేసిన ఈ స్మూతీ గట్ ఆరోగ్యాన్ని, బరువును తగ్గిస్తుంది.
కొబ్బరి, పెరుగు, కాలీఫ్లవర్, అల్లంతో తయారు చేసిన ఈ స్మూతీలో ఫైబర్, ప్రోబయెటిక్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచి బరువును తగ్గడంలో సహాయపడతాయి.
పర్పుల్ క్యాబేజీ, బ్లూబెర్రీస్ తో తయారు చేసిన ఈ స్మూతీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రిఫ్రెష్ ట్రీట్ ను అందిస్తుంది.
స్ట్రాబెర్రీలు, రాస్బ్రెర్రీస్, బీట్ రూట్స్ తయారు చేసిన ఈ స్మూతీలో యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి.
ఇవి శరీరారన్ని నిర్విషీకరణలో చేయడంలో సహాయపడతాయి