కొబ్బరి నూనెతో బరువు తగ్గుతారా?

బరువు తగ్గేందుకు ఎన్నో ప్రత్యమ్నాయాలు ఉన్నాయి. అయితే కొంతమంది బరువు తగ్గేందుకు కొబ్బరి నూనె వాడుతారు. 

కొబ్బరి ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ కొవ్వు ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. 

కొబ్బరి నూనె వినియోగం కేలరీలను తగ్గిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. 

 కొబ్బరినూనెలో  ఉండే కొవ్వులు శక్తిని అందిస్తాయి. ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. 

కొబ్బరినూనె జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.  

బరువు తగ్గాలని ఎక్కువగా కొబ్బరినూనె వాడకూడదు. ప్రతిరోజూ ఒక టీస్పూన్ మాత్రమే తీసుకోవాలి.