ఈ పండు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది
రోజూ కివి తింటే ఇమ్యూనిటి పెరుగుతుంది.
కివిలో విటమిన్ సి,ఎ, బి, కె , విటమిన్ బి6 ఉన్నాయి.
కివిలో ఉన్నజింక్, ఫాస్పరస్, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కివీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ పెరగకుండా నిరోధిస్తాయి.
రక్తపోటు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ కివిని తినాలి.
డెంగ్యూలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్న సందర్భంలో కివి తినడం చాలా మంచిది.
చర్మం అందం, యవ్వనంగా ఉండాలంటే ప్రతిరోజూ డైట్లో కివిని చేర్చుకోవాలి.
కివీలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.