మీ కల,మీ కృషి, మోదీ సంకల్పమే అభివృద్ధి చెందిన భారతదేశానికి హామీ అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు భారత్ చిన్న చిన్న కలలు కనడం మానేసిందని అన్నారు.దేశవ్యాప్తంగా 554 రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ. 1900కోట్లు వెచ్చించనున్నారు. ఈ స్టేషన్లు ఏపీ 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Bhoomi
ByBhoomi
Drinking Milk : మీ కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు క్రమం తప్పకుండా పాలు తాగితే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ByBhoomi
మహాశివరాత్రి శివభక్తులకు ఎంతో విశిష్టమైంది. ఈరోజు ఉపవాసం ఉండి, ఆచార వ్యవహారాలతో పూజలు చేస్తారు. మహాశివరాత్రి ఈ ఏడాది ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ శుక్రవారం రాత్రి 9.57 గంటలకు ప్రారంభమై మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి జరుపుకోనున్నారు.
ByBhoomi
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ హత్యకు గురయ్యారు. ఆదివారం గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిగిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నఫే సింగ్ తోపాటు మరో పార్టీ కార్యకర్త కూడా ఈ దాడిలో మరణించారు. ఢిల్లీ సమీపంలోని బహదూర్ ఘర్ లో ఈ ఘటన చోటుచేసుకుందని పార్టీ సినియర్ నాయకులు ఒకరు తెలిపారు.
ByBhoomi
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం. దీంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీలో ప్రధాని మోదీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొత్తానికి మోదీ పాత్రే హైలైట్ అని సమాచారం. మార్చి 1న రిలీజ్ కు రెడీ అవుతోంది.
ByBhoomi
టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. భారత మార్కెట్లో మార్చి 4వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈస్మార్ట్ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్టిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు.
ByBhoomi
తెలంగాణలో పథకాల సందడి నెలకొంది. అసలైన అర్హులకే పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టూవీలర్, కారు ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంత కరెంట్ వినియోగిస్తున్నారు..ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి ఖరీదైన ఉపకరణాలున్నాయా వంటి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.
ByBhoomi
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఓ అరుదైన ఘనతను సాధించాడు. తన వారసుడు అకాయ్ పుట్టిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ఈ పోస్టు ప్రతినిమిషానికి దాదాపు 10 మిలియన్స్ పైగా లైక్స్ వచ్చాయి. ఇలా 6 పోస్టులకు 10 మిలియన్స్ పైగా లైకులు పొందిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
Advertisment
తాజా కథనాలు