author image

Bhoomi

Telangana Election 2023: మా ఆయన గెలుపు ఖాయం.. రాజగోపాల్ రెడ్డి సతీమణి సంచలన ఇంటర్వ్యూ..!!
ByBhoomi

కేసీఆర్ దేవుడు కాదు...ఆయన నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అంతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Telangana Election 2023: వేములవాడ నాదే...ఎగిరేది కాషాయ జెండానే...చెన్నమనేని వికాస్ షాకింగ్ కామెంట్స్...!!
ByBhoomi

వేములవాడలో భారీ మెజార్టీతో బీజేపీ గెలవడం పక్కా అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్. వేములవాడలో కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడ దశ దిశను మార్చే సత్తా తనకుందన్నారు.

సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నియామక పరీక్షలకు ఆ డ్రెస్సులతో వస్తే నో ఎంట్రీ..!!
ByBhoomi

కర్నాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నియామక పరీక్షలకు తల, ముఖం, చెవులు, నోటిని కప్పేలా ఉండే టోపీలు, ఇతర దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లైయిన మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు కేఈఏ తెలిపింది.

Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ByBhoomi

నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఎయిర్ పోర్టు అథారిటీలో 496జేఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అభ్యర్థులు నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Children's Day 2023 Gift: బాలల దినోత్సవం సందర్భంగా... మీ పిల్లలకు ఈ గిఫ్ట్ ఇవ్వండి..!!
ByBhoomi

ప్రతి సంవత్సరం నవంబర్ 14న...బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు మీ పిల్లలకు స్కూల్ బ్యాగ్, నచ్చిన ఆహారం, నచ్చిన టిఫిన్ బాక్స్, పుస్తకాలు, బొమ్మలు ఇవ్వండి. మీరు ఇచ్చే బహుమతిని చూసి మీ పిల్లలు ముసిముసినవ్వులతో చిందేస్తారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ...హోటల్ స్టైల్ క్యాప్సికమ్ రైస్...తయారు చేయండిలా..!!
ByBhoomi

మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఏదైనా వెరైటీగా ప్రయత్నించాలనుకుంటే మీరు హోటల్ స్టైల్ ల్లో క్యాప్సికమ్ రెసీపీని రెడీ చేసి చూడండి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు.

TelanganaElections2023: బీఎస్పీకి బిగ్ షాక్...8 స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ..!!
ByBhoomi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీకి బిగ్ షాక్ తగిలింది. ఎనిమిది స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల అధికారులు.

Advertisment
తాజా కథనాలు