కొవ్వు కొవ్వొత్తిలా కరగాలంటే బ్రకోలీ తినాల్సిందే..!
మీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్రకోలీ తినండి.
బ్రకోలి ధమనులను శుభ్రం చేస్తుంది.
బ్రకోలిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
బ్రకోలి తింటే జీవక్రియను వేగవంతం చేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
బ్రకోలి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆలివ్ ఆయిల్ లో వండిన బ్రకోలి తినాలి.
ఉడికించిన బ్రకోలి కూడా తినవచ్చు.
బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.