చలికాలంలో ఈ జ్యూస్‎లు తాగుతే ఎన్ని బెనిఫిట్సో..!

చలికాలంలో వెజిటెబుల్ జ్యూస్ తాగుతే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

అన్ని కూరగాయలు కలిపి జ్యూస్ చేయవచ్చు.

విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్ జ్యూస్ రోజూ తాగాలి. 

ఐరన్ లోపాన్నినివారించేందుకు బిట్ రూట్ తీసుకోవాలి. 

చర్మ ఆరోగ్యానికి టమోటా జ్యూస్ తాగాలి. 

డయాబెటిస్ పేషంట్లు కొత్తిమీర, పాలకూర జ్యూస్ తాగాలి. 

దోసకాయ, టొమాటో, బ్రకోలీని మిక్స్ చేసి తాగాలి. 

ఉసిరి, కొత్తిమీర, బీట్ రూట్, క్యారెట్ తో జ్యూస్ తాగొచ్చు. 

వీటితో శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందుతాయి.