షుగర్ పేషంట్లు చక్కెరకు బదులు ఇవి తినండి.
డయాబెటిస్ పేషంట్లకు చక్కెర విషం కంటే ఎక్కువ
చక్కెరకు బదులు తేనె వాడండి.
ఖర్జూరానూ తినవచ్చు.
పాలు, షేక్స్, స్మూతీస్, డెజర్ట్ లు తీసుకోవచ్చు.
బెల్లం కూడా తీసుకోవచ్చు.
టీలో చక్కెరకు బదులు బెల్లం తీసుకోవచ్చు.
కొబ్బరి చక్కరను కూడా తీసుకోవచ్చు.
కొద్దిగా స్టెవియాను కూడా ఉపయోగించవచ్చు.
తెలుపు చక్కర వాడకాన్ని పూర్తిగా నివారించండి.