ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. కానీ నేల మీద మాత్రం మన మూలాలను కోల్పోకూడదు. ఒకవేళ ఆ మూలాలు బలహీనంగా ఉంటే మాత్రం జారీ నేలపై పడవచ్చు. సుబ్రతా రాయ్ జీవితం మనకు నేర్పిస్తున్న సత్యం. రాయ్ సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీలు తెలసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.

Bhoomi
ByBhoomi
సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ (75) మంగళవారం ముంబైలో మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ByBhoomi
రాత్రిపూట కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ప్రభావం నిద్రమీద పడే ఛాన్స్ ఉంటుంది. కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం, మొబైల్ చూడటం, ఎక్కువగా నీళ్లు తాగడం, ఆల్కాహాల్, గొడవలు వీటన్నింటికి దూరంగా ఉంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. లేదంటే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిందే.
ByBhoomi
గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి 127మంది అభ్యర్థులు 154 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.అత్యధికంగా గజ్వేల్ 114 మంది అభ్యర్థులు బరిలో దిగుతుండగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ByBhoomi
దిమాక్ ఉన్నోడు దునియాలో ఎక్కడైనా బతుకుతాడు అనే సామేత ఈ వ్యక్తి సరిగ్గా సరిపోతుంది. అందుకే తన వ్యాపారం కోసం ఢిల్లీ మెట్రోను ఎంచుకున్నాడు. పౌడర్, టూత్ పేస్ట్, జండూబామ్, కేవలం పది రూపాయలే అంటూ అమ్ముతున్న ఆ కుర్రాడి స్టైల్ చూసి జనమంతా నవ్వుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ByBhoomi
ఒక పురుషుడు స్త్రీని తన జీవిత భాగస్వామిగా చూసినప్పుడు, ఆమె ఆనందానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. ఆమె గురించి చాలా శ్రద్ధ వహిస్తాడు. ఆమె ఓదార్పు సంతృప్తిని నిర్ధారించడానికి ఏదైనా త్యాగం చేయడానికి లేదా రాజీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు.
ByBhoomi
చాలామందికి బిజినెస్ చేయాలన్న కోరిక బలంగా ఉన్నా..పెట్టుబడి అవాంతరంగా మారుతోంది. అయితే అలాంటి వారికోసం రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్, క్యాటరింగ్, ఆన్ లైన్ మార్కెట్ ఇలా ఎన్నో బిజినెస్లు చేయోచ్చు.
ByBhoomi
డయాబెటిస్..దీనినే మధుమేహం అని కూడా అంటారు. ఇది చాపకింద నీరులా సోకే వ్యాధి. ఒకసారి సోకిందంటే నయం కాదు. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చక్కెర, ఉప్పు, చట్నీ, పచ్చళ్లను ఎక్కువగా తీసుకుంటే..డయాబెటిస్ కు దగ్గర చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
15వ విడత పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. బుధవారం ఝార్ఖండ్ నుంచి పీఎం మోదీ కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
Advertisment
తాజా కథనాలు