మీ జుట్టు ఆకుల్లా రాలుతోందా? ఈ నూనె రాయండి

పారిజాతం పువ్వుల నూనెల ఔషధ గుణాలతో నిండి ఉంది.

మీ జుట్టు లోపలి నుంచి పోషణ అందిస్తుంది.

ఈ నూనె రాస్తే జుట్టు రాలడం అదుపులో ఉంటుంది. 

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణ అందిస్తాయి.

ఈ నూనె రాస్తే కొల్లాజెన్ పెరుగుతుంది. 

జుట్టు నెరిసే సమస్య కూడా తగ్గుతుంది. 

బాదంలో నూనెలో పారిజాతం పువ్వులు వేసి మరిగించాలి. 

ఈ నూనె జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. 

 ఈ నూనె జుట్టుకు అన్నివిధాలా మేలు చేస్తుంది.