ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీజీ, నా బీజేపీ నేర్పలేదన్నారు.

Bhoomi
ByBhoomi
మనం చూసే ఉంటాం చాలా మంది భర్తలు భార్యల మాట అస్సలు వినరు. దీంతో భార్యాభర్తల మధ్య ఏదోక విధంగా విభేదాలు వస్తుంటాయి.దీంతో కుటుంబంలో సమస్యలు, కలహాలు పెరుగుతూనే ఉంటాయి. ఇక నుంచి మీ భర్త మీ మాట వినాలంటే ఈ టిప్స్ అనుసరించండి..ఈ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.
ByBhoomi
ఐఫోన్ లవర్స్ కు అదిరిపోయే వార్త. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం అయిన ఫ్లిప్ కార్ట్ దీపావళి ధమాకా సేల్ పేరుతో కొత్త సేల్ షురూ చేసింది. ఈ సేల్ లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ. 999లకే సొంతం చేసుకోవచ్చు.
ByBhoomi
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సెల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రైల్వేలోని ఈ జోన్ లో 1832 అప్రెంటీస్ షిప్ ఖాళీలు ఉన్నాయి.
ByBhoomi
సినిమా యాక్టర్లను తీసుకువచ్చినా...పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చినా..నార్త్ లీడర్లను తీసుకువచ్చినా...తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా బచ్చాగాళ్లు...గాళ్లతో నాకేం పోటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ByBhoomi
ఫిలిప్పీన్స్‌లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
ByBhoomi
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. LVM3M4 వాహననౌక పై భాగం నిన్న మధ్యాహ్నం భూమిపైకి ప్రవేశించింది.పేలుడు నివారించేందుకు అవశేష ప్రొపెల్లెంట్, ఇంధన వనరులను తొలగించే ప్రక్రియలో అంతరిక్ష నౌక పై దశను క్రియారహితం చేసినట్లు ఇస్రో తెలిపింది.
ByBhoomi
డిసెంబర్ నెలలో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది.
Advertisment
తాజా కథనాలు