ఈ సమస్యలుంటే ఓట్స్ తినండి

ఊబకాయంతో బాధపడేవారికి ఓట్స్ మేలు చేస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఓట్స్ తినాలి.

ఓట్స్ చక్కెర నియంత్రించడంలో సహాయపడతాయి. 

పీసీఓడీలో ఓట్స్ తింటే మంచిది. 

ఓట్స్ తింటే పేగు ఆరోగ్యానికి మంచిది. 

మలబద్ధకానికి ఓట్స్ చెక్ పెడుతుంది. 

 కాలేయ సంబంధిత సమస్యలకు ఓట్స్ మేలు చేస్తాయి. 

అధిక బీపీతో బాధపడేవారికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. 

 గ్యాస్ సమస్యలకు ఓట్స్ ప్రయోజనంగా ఉంటుంది.