భూతనాథ సదానందాః సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో.. శాస్తేతుభ్యం నమోనమః... పిలిస్తే పలికే కలియుగ వరదుడు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి సన్నిధానంలో గురువారం నుంచి మండల పూజా మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

Bhoomi
ByBhoomi
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒంటరితనాన్ని తీవ్రమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. దాని మరణాల ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానమని యుఎస్ సర్జన్ జనరల్ వెల్లడించారు.
ByBhoomi
వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు ప్రమోషన్లకు నిలిపివేస్తామని చెప్పినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.Amazon
ByBhoomi
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్..దీనిలో బీమా కవరేజీతోపాటు మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక మొత్తాన్ని పొందే ఈ ఎల్ఐసీ తరుణ్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.
ByBhoomi
మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఆర్‌బీఐ రూ.42.78 లక్షల జరిమానా విధించింది. KYC అంటే నో యువర్ కస్టమర్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు RBI ఒక ప్రకటనలో తెలిపింది.
ByBhoomi
మీరు బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లా? మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలా? అయితే ఆన్ లైన్ ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం నవంబర్ 20 వరకు అందుబాటులో ఉండనుంది.
ByBhoomi
చలికాలం వచ్చింది. ఈ కాలంలో చర్మం జిడ్డుగా మారి పగులుతుంది. పెదాలు పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తాయి. ఇక చేతులు, కాళ్ల గురించి ప్రత్యేకించి చెప్పలేం. బయటకు వెళ్లాలేని పరిస్థితి ఉంటుంది. రాత్రిపడుకునే ముందు కొబ్బరినూనె, ఆవాల నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ByBhoomi
హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌కు వేధింపులు కలకలం రేపాయి. ఫోన్‌పేలో రూ.10వేలు పంపి రూంకు రావాలని ఓ వ్యక్తి జూనియర్ ఆర్టిస్టును వేధింపులకు గురిచేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ జయచంద్ర వార్నింగ్ ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. మీడియా ముందుకు వచ్చేందుకు భయపడుతున్న బాధితురాలితో ఆర్‌టీవీ ప్రతినిధి ఫోన్ మాట్లాడారు.
ByBhoomi
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నట్లు సమాచారం.
Advertisment
తాజా కథనాలు